4 hours లో మీ business ఎక్కడ mistake జరుగుతుందో clear గా తెలుస్తుంది — next ఏమి చెయ్యగలరో మీరే decide చేసుకోగలరు
మీ business లో confusion clear అవుతుంది… next ఏమి చెయ్యగలరో మీరే decide చేసుకోగలరు.
ఇది motivational session కాదు. Practical గా అర్థం అయ్యే workshop.
Notebook తో attend అయితే ఇంకా better — points రాసుకోవచ్చు
మీ business లో clarity కావాలి అంటే ఈ workshop మీకు useful గా ఉంటుంది
మీ situation బట్టి results vary అవ్వచ్చు… కానీ మీ business ని clear గా అర్థం చేసుకోవడానికి help అవుతుంది
మీ business ఇప్పడు ఏ stage లో ఉందో అర్థం అవుతుంది
మీ business ఎక్కడ stuck అయ్యిందో identify చేయడం
Search vs social లో difference clear గా తెలుస్తుంది
Enquiries ఉన్నా convert ఎందుకు అవ్వట్లేదు అనే clarity
రోజంతా busy… కానీ direction clear గా లేదా?
మీరు లేకపోతే business almost stop అవుతుందా?
కొన్ని months good… కొన్ని months struggle?
Problem తెలుసు… కానీ solution clear గా లేదు — ఇదే main issue.
ఈ workshop లో business లో జరిగే main problems ని simple గా explain చేస్తాం
Hard work, good product ఉన్నా… growth ఎందుకు రావట్లేదు? Real reason ఏమిటో clear గా అర్థం అవుతుంది.
Revenue, customers, order value — మీ business numbers clear గా తెలుస్తాయి.
Awareness, Sales, Delivery, Direction — business grow అవ్వాలంటే ఈ 4 pillars ఎలా work చేయాలో.
Leads ఎందుకు రావట్లేదు? Google, social media లో ఎక్కడ miss అవుతున్నారో తెలుస్తుంది.
Enquiries ఉన్నా sales ఎందుకు అవ్వట్లేదు? Follow-up, confidence, process clear గా అర్థం అవుతుంది.
మీ business ఇప్పడు ఏ level లో ఉందో identify చేసి, next level కి వెళ్లడానికి clarity వస్తుంది.
Business = product కాదు. Business = structure + systems. Structure లేకపోతే growth accidental అవుతుంది.
Hard work లేకపోవడం వల్ల కాదు. Clarity లేకపోవడం వల్ల. Hidden growth blockers ఎలా identify చేయాలో తెలుస్తుంది.
Business pillars build చేసినా base strong లేకపోతే growth unstable అవుతుంది.
Good product important. కానీ marketing, sales, systems strong గా ఉండాలి.
Owner = daily worker కాదు. Owner = decision maker + system builder.
Busy ఉండడం progress కాదు. Structure build చేయడం real growth.
Clarity లేకుండా hard work పెంచితే stress పెరుగుతుంది.
Structure build చేస్తే control పెరుగుతుంది.
Trading, service, manufacturing – ఏ field లో ఉన్నా, business ని structure గా build చేయాలనుకునే వారు.
Random growth కాదు, predictable growth కావాలనుకునే వారు.
Daily operations నుంచి బయటకి వచ్చి, real role understand చేయాలనుకునే వారు.
Long-term structure create చేయాలనుకునే serious participants.
Previous sessions attend ayina participants nundi vachina feedback
Nenu 2 workshops ki attend ayanu.. Worker tho ela plan chesukoni work cheyipichukovali elaga business growth cheyali stages tho chala baga explain chesaru .. chala baga help ayindi nenu ayithe chala neruchukunanu... Business changes cheyali.. thanku so much sir
— Triveni DVery knowledgeable training session I suggest New business owners who need a solid marketing foundation and big picture clarity..they must and should have to attend this session.
— ShareefEppati daka anni wrong steps sir. Eka mida new journey chesthanu sir. 100% worth.
— Sathish KumarExcellent wokrshop we learn a lot today in 3 Hours class, If I develop one thing it help me alot in my future
— Karanam mouliVery good workshop sir, informative. Worth of every penny
— SandeepExcellent wokrshop we learn a lot today in 3 Hours class...
— VarshithIt’s real good and worth for sure. Must appreciate your efforts.
— Uday Bhaskar RaoIts worth sir 100%
— Singam SidduGood content and good information sir
— VenkiLearning new lesson, 100% payment worth
— Dhanush
2017 నుంచి business run చేస్తూ, marketing, sales, systems, business structure పై practical experience సంపాదించాను.
Small business owners ఎదుర్కొనే real challenges ని ground level లో చూసిన అనుభవంతో, clarity లేక struggle అవుతున్న businesses కి direction మరియు structure ఇవ్వడం నా focus.
Business related content creator గా కూడా, owners mindset ని elevate చేయడం మరియు long-term thinking develop చేయడం నా passion.
మీ Seat ఇప్పుడే Confirm చేసుకోండిOvernight success formulas లేవు. Structure build చేయడానికి patience, discipline and consistent effort అవసరం.
Learning mindset లేకపోతే, clarity develop అవ్వడం కష్టం.
Students లేదా employees గా ఉండి, future లో business start చేయాలనే plan లేకపోతే ఈ session suitable కాదు.
Immediate results రాకపోవచ్చు… కాని మీ business ఎక్కడ improve చేయాలో clarity మాత్రం వస్తుంది
₹999 → ₹499
Notebook తో attend అయితే ఇంకా better — points రాసుకోవచ్చు
ఇది magic formula కాదు… కానీ మీ business ని better గా అర్థం చేసుకోవడానికి help అవుతుంది
Email: mohan@challaturu.com
This is a business clarity workshop.
Personal consulting kaadu.
Open Q&A session kaadu.
ABCD Workshop is conducted by
Challaturu Engineering And Automation Private Limited
Tirupati, Andhra Pradesh – 517501, India
GSTIN: 37AAJCC5873F1ZD
Support: mohan@challaturu.com
Response Time: Within 24 Hours
మీ business లో problem ఉంది అని తెలుసు…
కానీ ఇంకా delay చేస్తున్నారు కదా?
ఇంకా wait చేస్తే same situation continue అవుతుంది
ఇప్పుడు ఒక step తీసుకుంటే…
next ఏమి చేయాలో clear గా తెలుస్తుంది